VIDEO: తాటికల్లు తాగి ఎర్రబెల్లి వినూత్న ఎన్నికల ప్రచారం

VIDEO: తాటికల్లు తాగి ఎర్రబెల్లి వినూత్న ఎన్నికల ప్రచారం

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 10వ వార్డులో గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గౌడన్న ఇంట్లో తాటి కల్లు తాగి వినూత్న ప్రచారం నిర్వహించారు. దీంతో గౌడన్న కల్లు బాగుందని ఆనంద వ్యక్తం చేశారు.