మూడంతస్తుల భవనం నుంచి కింద పడ్డ కార్మికుడు

మూడంతస్తుల భవనం నుంచి కింద పడ్డ కార్మికుడు

TPT: తడలోని ఓ షోరూం వద్ద మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవన నుంచి కరెంటు తీగలు తగిలి కార్మికుడు కింద పడ్డాడు. వెంటనే తోటి కార్మికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒళ్లంతా కాలిన గాయాలతో ఉన్న కార్మికుడిని బతికించాలంటూ ఆయన తల్లిదండ్రుల డాక్టర్లను వేడుకున్నారు.