VIDEO: కోడూరులో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు
NTR: ఏ. కొండూరు మండలం కోడూరు గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జనసైనికులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీనివాసరావు, నగేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చివరిగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.