వాడపల్లి అన్నప్రసాద ట్రస్టుకు దాతల విరాళాలు

వాడపల్లి అన్నప్రసాద ట్రస్టుకు దాతల విరాళాలు

 కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం పలువురు దాతలు విరాళాలు అందించారు. తణుకు వాస్తవ్యులు శ్రీరామ చంద్ర మూర్తి రూ. 25,001, కొత్తపల్లె వాస్తవ్వులు మద్దాల వెంకట మురళి రూ. 25,116 విరాళాన్ని అందజేశారు. దాతలు విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందజేయగా.. వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.