ఓటేద్దాం.. చలో చలో..!

ఓటేద్దాం.. చలో చలో..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఓటరు మహాశయులారా ఇక సిద్ధమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. మహబూబ్‌నగర్ జిల్లాలో 139, గద్వాల -106, నారాయణపేట -67, వనపర్తి - 87, నాగర్‌కర్నూల్ - 151 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పలుచోట్లు ఏకగ్రీమయ్యాయి.