VIDEO: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

VIDEO: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

NLG: జిల్లాలో రోడ్డు భద్రతే లక్ష్యంగా కలెక్టర్ చంద్రశేఖర్ ఏప్రిల్ 13-18 వరకు 6 రోజుల 'అరైవ్ అలైవ్' స్పెషల్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దీనిపై ఇవాళ RTO వాణి, అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.