పోలీస్ అధికారులతో సమగ్ర నేర సమీక్ష: ఎస్పీ
TPT: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు జిల్లా వ్యాప్తంగా నమోదైన వివిధ నేరాలపై సవివరంగా సమీక్షించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బాలలపై నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, గ్రీవెన్స్ పిటిషన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సైబర్ నేరాలు, గాంజాయి నియంత్రణలో “జీరో టోలరెన్స్” విధానం సూచించారు.