హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRPT: మరికల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని ఇవాళ MLA చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ BCC అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, మల్లికార్జున్, చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.