తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం విషెస్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం విషెస్

AP: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా, ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని చంద్రబాబును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.