మహావీర్ సేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీల నిర్వహణ

మహావీర్ సేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీల నిర్వహణ

నిజమాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే , అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పార్లమెంట్ స్థాయిలో కబడ్డి పోటీలు నిర్వహిస్తున్నట్లు మహావీర సేన ప్రతినిదులు తెలిపారు. ఈ నెల 12,13,14 తేదీలలో తాడ్వాయి ఉన్నత పాటశాల తాడ్వాయిలో ఉంటుంది అని అన్నారు. దీనికి కోసం జట్ల నమోదు కోసం 8096353545 ఈ నంబర్‌కి ఫోన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.