ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్లు

ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్లు

అహ్మదాబాద్‌లో రూ.550 కోట్ల భారీ హవాలా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రదీప్ అనే ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ED గుర్తించింది. కేవలం రూ.25 వేల ఆశతో తన ఖాతాను అద్దెకు ఇచ్చినట్లు అతడు అంగీకరించాడు. క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మోసాల కోసం ఈ డమ్మీ ఖాతాలను వాడినట్లు విచారణలో వెల్లడైంది.