VIDEO: కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

VIDEO: కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో  ఏసీబీ దాడులు

HYD: కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో మూసాపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్న మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ పని కోసం రూ.18 వేలు డిమాండ్ చేయగా, ఫిర్యాదు ఆధారంగా మురళి లంచ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం.