ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ అత్యవసర సమావేశం

ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ అత్యవసర సమావేశం

E.G: తుఫాన్ ప్రభావంతో ఏలేరు పరివాహక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆదేశాల మేరకు పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బసవ వీరబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలేరు ప్రాజెక్టు కాలువ పటిష్ట పరిచేందుకు ఇసుక బస్తాలను, తదితర సామాగ్రి రెవెన్యూ శాఖ ద్వారా సరఫరా చేయాలని కలెక్టర్ ను కోరామన్నారు.