NIT పరిశోధకుడికి రూ. 69 లక్షలు గ్రాంటు

NIT పరిశోధకుడికి రూ. 69 లక్షలు గ్రాంటు

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)కి చెందిన డాక్టర్ S. రూహన్ ఫారూఖ్ లాలా (MM) ప్రధాన మంత్రి ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ (ECRG) పథకం కింద కీలక పరిశోధనా ప్రాజెక్టును దక్కించుకున్నారు. అనంతపుర్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) ఆధ్వర్యంలోని ఆయనకు ఈ పథకం తగ్గింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పై దృష్టి సారించిన ఈ ప్రాజెక్టుకు రూ.69,96,480 గ్రాంటు మంజూరైంది.