'అధికారులు భాద్యతతో వ్యవహారించాలి'
BDK: అధికారులు భాద్యతతో వ్యవహారించాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వీ.సర్వేశ్వర్ రెడ్డి అన్నారు. భద్రాచలం 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్/వార్డు మెంబర్ల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. భద్రాచలం రైతు వేదిక నందు శిక్షణ కార్యక్రమం పరిశీలించి, ఎన్నికలు సజావుగా జరగాలంటే అధికారులు భాద్యతతో వ్యవహారించాలని సూచించారు.