మానవత్వం చాటిన మన్సన్‌పల్లి గ్రామస్తులు

మానవత్వం చాటిన మన్సన్‌పల్లి గ్రామస్తులు

VKB: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మూడవత్ శ్రీనివాస్‌కు మన్సన్‌పల్లి గ్రామస్తులు రూ.1,50,000 సహాయం బుధవారం అందించారు. భానోత్ విజయ్ రూ.లక్ష, సుధాకర్ రెడ్డి రూ.40 వేలు, రాకంచెర్ల బిక్య నాయక్ రూ. 10 వేలను కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరారు.