కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వాహనదారుల ఇబ్బందులు
కడప నగరంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎర్రముక్కపల్లి స్టేట్ బ్యాంక్ పక్క వీధి నుంచి రాజీవ్ పార్క్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. అయితే రోడ్డుకు అటువైపు కాని,ఇటువైపు కాని ఎటువంటి భారీ కేటాను ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అటువైపుకు వెళ్లి గుంతలో ఇరుక్కుపోతున్నాయి.