రామతీర్థం కోనేటి శుభ్రత ఎప్పుడు?

రామతీర్థం కోనేటి శుభ్రత ఎప్పుడు?

VZM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని కోనేటిని ఎప్పుడు శుభ్రం చేస్తారోనని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన శివరాత్రి జాతరలో కోనేరు కలుషితమైంది. భక్తులు ఇందులో అధిక మొత్తంలో వ్యర్థాలు వేశారు. దీంతో కోనేటి పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఆలయ అధికారులు కల్పించుకుని కోనేటిలోని వ్యర్థాలను తొలగించి, శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు.