రోడ్డు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్

రోడ్డు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్

KMR: జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ మెదక్ ప్రధాన రహదారి పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదివారం రోడ్డు పనులను పరిశీలించారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం అయ్యింది. రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, ఆర్ అండ్ బి అధికారులు, ఎమ్మార్వో, ఎంపిడిఓ, ఎస్సై పాల్గొన్నారు.