VIDEO: వృద్ధాశ్రమంలో చేరిన సినీనటి

VIDEO: వృద్ధాశ్రమంలో చేరిన సినీనటి

కోనసీమ: నటి పాకీజా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆమె, కొన్నాళ్ళు సినిమా రంగంలోనూ ఒక వెలుగు వెలిగిన ఆమె, ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో అసెంబ్లీ రౌడీ చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఆమె పరిస్థితి తెలుసుకుని వృద్ధాశ్రమం యజమాని ఆమెకు ఆశ్రయం ఇచ్చారు.