హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నాగోల్, LB నగర్‌లో హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు.. 20 మంది అరెస్ట్
➢ మక్కా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు
➢ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్
➢ మాదాపూర్‌లో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ హాష్ ఆయిల్.. నిందితుడికి 14 రోజుల రిమాండ్