కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం

కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం

AP: రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించింది. ఈ మేరకు తిరుపతి సిట్ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు.