ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పూసలపాడు అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
➢ కేఎస్.పల్లిలో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు
➢ జంగంగుంట్లలో DCM-తుఫాన్ వాహనం ఢీ.. ముగ్గురు మృతి
➢ రైతల కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది: ఎమ్మెల్యే అశోక్