దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందజేసిన కార్పొరేటర్
RR: శేరిలింగంపల్లి డివిజన్, తారానగర్‌లోని శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని ఆలయం ఆవరణలో, నిరాశ్రయులైన ఒంటరి వికలాంగుడికి తన సొంత ఖర్చులతో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వీల్ చైర్‌ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ అందచేశారు. దివ్యంగులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని తన ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.