బ్యాంకులలో తనిఖీలు చేసిన పోలీసుల

CTR: పుంగనూరులోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను తనిఖీ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. పట్టణంలోని ATMలలో సీసీ కెమెరాలు, బ్యాంకు సంబంధించిన భద్రతపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. బ్యాంకులలో దొంగతనాలను అరికట్టడానికి SP మణికంఠ చందోలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.