పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరులో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని గంటావూరు గంగమ్మ ఆలయంలో, శ్రీ రాముని ఆలయాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కొలమాసన పల్లిలో వెలసిన వైకుంఠ రామాలయం నందు నిర్వహించిన శ్రీరామనవమి పూజలకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.