'నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'
MNCL: అర్హత లేకుండా ఆధునిక వైద్యాన్ని అందిస్తున్న నకిలీ వైద్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మెడికల్ టాస్క్ ఫోర్స్ ఐఎంఏ ప్రతినిధులు మంచిర్యాల ఏసిపి ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నకిలీ వైద్యులపై ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్‌లు నమోదైనా క్లినిక్‌లు నడుపుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నారని తెలిపారు.