జిల్లాలో రెండో విడతలో 23 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

జిల్లాలో రెండో విడతలో 23 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

SRPT: జిల్లాలో రెండో విడత ఎన్నికలలో 8 మండలాలకు సంబంధించి (సూర్యాపేట 2 కోదాడ 6) 181 గ్రామాలకు కాను 23 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. అలాగే, 1628 వార్డు స్థానాలకు 339 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకి రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసామని.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.