తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆయుష్మాన్ పథకంలో ఔషధాల పరిమితి పెంచాలి: ఎంపీ పురందేశ్వరి
★ గోపాలపురం నియోజకవర్గం కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
★ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: CM చంద్రబాబు
★ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయిన ఎంపీ పురందేశ్వరి