యూరియా పంపిణిపై వాగ్వాదం

యూరియా పంపిణిపై వాగ్వాదం

SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి ఐకేపి ఆధ్వర్యంలో శనివారం యూరియా బస్తాల లారీ రావడంతో గ్రామ రైతులు రైతు వేదిక ముందు చెప్పులను క్యూ లైన్‌లో పెట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు మూడ పెళ్లికి చేరుకొని యూరియా బస్తాల పంపిణీకి బయోమెట్రిక్ యంత్రం లేదని చెప్పడంతో అధికారులకు, రైతులకు వాగ్వాదం జరిగింది.