భూసార పరీక్షలు తప్పనిసరి: ఏవో

KDP: రైతులు తప్పనిసరిగా తమ పొలాలలో భూసార పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్యాంబాబు సూచించారు. ప్రమాదం స్థానిక రైతు సేవ కేంద్రంలో ఆత్మ సహకారంతో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూసార పరీక్షల వల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుందన్నారు. సమగ్ర సస్యరక్షణ, తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించారు.