కొత్తవలసలో మెగా పేరెంట్-టీచర్ ఆత్మీయ సమావేశం
VZM: కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ - టీచర్ డే 3.0 ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. పాఠశాలలో సాధించిన ప్రగతి విద్యార్థుల అభ్యున్నతికి ఈ మెగా పేరెంట్స్-టీచర్స్ ఈవెంట్లు దోహదపడతాయని అన్నారు. అనంతరం ఎంపీడీవో విద్యార్థులతో బాల్య వివాహా రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రతిజ్ఞ చేపించారు.