ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి

ELR: గణపవరం మండలం కోమర్రులో ఇవాళ ఏలూరు కాలములో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. వట్టిపాల జగదీశ్ కౌలు వ్యవసాయం చేస్తూ ధాన్యాన్ని చేరవేసేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ స్టీరింగ్ అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో జగదీశ్ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.