VIDEO: 'KTRకు ధైర్యం ఉంటే గల్లీలలో ప్రచారం చేయాలి'
RR: 500 రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అంటే ప్రజలు ఊరుకోరని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ గల్లీలలో ఇంటింటికి ప్రచారం చేయాలని, అప్పుడు గల్లీలలో నిజం ఏంటో ప్రజలు చూపిస్తారన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో గల్లీలలో ఏమ్ డెవలప్ చేశారో చూపించాలన్నారు.