మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కలెక్టరేట్‌లో ప్రజాపాలన ప్రగతి నివేదనపై సన్నాహక సమావేశం నిర్వహించిన కలెక్టర్ కుష్బూ గుప్తా
* నగరంలో వైద్య విద్యార్థికి రూ.50 వేల చెక్కును అందించిన MLA యెన్నం శ్రీనివాస్
* BRS నేతలపై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తోంది: మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
* పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి