చిలిపిచెడ్‌లో వాహనాల్లో MRO తనిఖీ.!

చిలిపిచెడ్‌లో వాహనాల్లో MRO తనిఖీ.!

MDK: చిలిపిచెడు మండలంలోని చిట్కుల్, దౌల్తాబాద్ రహదారిపై శిలాంపల్లి వద్ద ఉప తహసీల్దార్ సింధుజ, ఆర్ఐ సునీల్ చౌహాన్‌తో కలిసి ఇవాళవాహనాల తనిఖీలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాహనాల్లో మద్యం, డబ్బు అక్రమంగా సరఫరా కాకుండా నిరోధించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని సూచించారు.