ఇస్కాన్ ఆలయానికి 4 ఎకరాల ప్రభుత్వ భూమి
NZB: బోధన్ నియోజకవర్గంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల భూమిని మంజూరు చేసింది. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇస్కాన్ ప్రతినిధులకు ఇందుకు సంబంధించిన పత్రాలు అందజేశారు. బోధన్ వెళ్లే దారిలో అంబం సమీపంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేశారు.