వడదెబ్బపై అవగాహన కార్యక్రమం

వడదెబ్బపై అవగాహన కార్యక్రమం

TPT: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులకు జాగ్రత్తలు వివరించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండలో టోపీ, గొడుగు వినియోగం, తరచూ నీరు తాగడం వంటి సూచనలు ఇచ్చారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని అధికారులు తెలిపారు.