VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: కురవి మండల కేంద్రంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నుంచి వస్తున్న బొలెరో కారు సీరోలు నుండి వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు గాయపడిన వ్యక్తిని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.