'సమయపాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలి'

NRML: పోలీసులు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయం నుండి పోలీసు సిబ్బందితో వారు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో ఉపయోగించే అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు.