CMFR చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా

CMFR చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా

ప్రకాశం: ఈనెల 10వ తేదీ ఆదివారం మూడు గంటలకు మంత్రి స్వామి క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు మార్చినట్లు మంత్రి కార్యాలయం ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి స్వామి ఆదివారం మూడు గంటలకు జరుగుమల్లి మండలంలో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు.