VIDEO: మన్నెగూడెంలో ప్రజాపాలన 'గ్రామ సభ'

VIDEO: మన్నెగూడెంలో ప్రజాపాలన 'గ్రామ సభ'

MHBD: మన్నెగూడెంలో సర్పంచ్ లక్ష్మీ అధ్యక్షతన ప్రజా పాలన 'గ్రామ సభ' నిర్వహించారు. ఈ గ్రామ సభలో సంక్షేమ పథకాలు అమలు తీరుపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.