పోలవరంలో 'పోషణ పక్వాడ'కార్యక్రమం

పోలవరంలో 'పోషణ పక్వాడ'కార్యక్రమం

ELR: జంగారెడ్డిగూడెంమండలం ఏ.పోలవరం గ్రామంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ 'పోషణ పక్వాడ' కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పదార్థాలతో బొమ్మల తయారీ విధానం గురించి వివరించారు. అలాగే తండ్రుల కోసం పోటీలు నిర్వహించారు. అదే విధంగా పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.