నేడు మున్సిపల్ బడ్జెట్ సమావేశం

నేడు మున్సిపల్ బడ్జెట్ సమావేశం

SRPT: సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ముసాయిదా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సమావేశం ప్రారంభమవుతుంది. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.