గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుంటూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు' కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ అన్సారియా
✦ GGHలో స్కృబ్ టైఫస్‌తో వృద్ధురాలు మృతి
✦ కొలకలూరు శ్రీ అగస్తేశ్వర ఆలయంలో చోరీ చేసిన గుర్తుతెలియని దుండగులు
✦ BPT: మార్టూరులో పిల్లి కోసం కత్తులతో ఘర్షణ.. వ్యక్తికి గాయాలు