VIDEO: కలెక్టరేట్‌లో 220 అర్జీల స్వీకరణ

VIDEO: కలెక్టరేట్‌లో 220 అర్జీల స్వీకరణ

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన PGRSలో జాయింట్ కలెక్టర్ నిశాంతి బాధితుల నుంచి 220 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో సకాలంలో, పారదర్శకంగా పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.