100% ఉత్తీర్ణతతో సత్తా చాటిన నల్గొండ KV

100% ఉత్తీర్ణతతో సత్తా చాటిన నల్గొండ KV

NLG: సీబీఎస్ పదో తరగతి పరీక్ష పలితాలలో నల్గొండ కేంద్రీయ విద్యాలయం 100 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటింది. పాఠశాలకు చెందిన చింతపల్లి అభిరామ్ 490, బురుగు అనిరుధ్, అయిష్‌లు 483 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 11వ తరగతి ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.