VIDEO: నూతన హంగులు దిద్దుకున్న కంభం రైల్వేస్టేషన్

VIDEO: నూతన హంగులు దిద్దుకున్న కంభం రైల్వేస్టేషన్

ప్రకాశం: నూతన హంగులు దిద్దుకున్న కంభం రైల్వే స్టేషన్ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఆధునిక సౌకర్యాలతో స్టేషన్‌ను అభివృద్ధి పరచడంతో పాటు, శుభ్రత, లైటింగ్, కూర్చునే ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాలు మెరుగుపరిచారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కలిగేలా చేపట్టిన ఈ మార్పులు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. స్థానికులు కూడా ఈ అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.