YS జగన్‌ను కలిసిన గోనెగండ్ల నేతలు

YS జగన్‌ను కలిసిన గోనెగండ్ల నేతలు

KRNL: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గోనెగండ్లకు చెందిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బగిలి మన్సూర్, గోనెగండ్ల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తాడేపల్లిలో బుధవారం కలిశారు. వారు మాట్లాడుతూ.. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు.