'క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి’

'క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి’

MBNR: పాలమూరు యూనివర్సిటీ (PU) వీసీ జి.ఎన్. శ్రీనివాస్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. బుధవారం వర్సిటీలో నిర్వహించిన 'ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్-2026' విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.